అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 20 Apr 2022 00:55 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?



నేనెవర్ని?

నేనో నాలుగు అక్షరాల పదాన్ని. ‘హల్లు’లో ఉంటాను, ‘హలం’లో ఉంటాను. కానీ ‘ఇల్లు’లో ఉండను, ‘బిలం’లోనూ ఉండను. ‘గురి’లో ఉంటాను. ‘గిరి’లోనూ ఉంటాను. ‘బలం’లో ఉండను, ‘కలం’లోనూ ఉండను. ‘విడత’లో ఉంటాను. ‘విరి’లోనూ ఉంటాను. కానీ ‘మడత’లో ఉండను, ‘బరి’లోనూ ఉండను. ‘చెల్లు’లో ఉంటాను. ‘పొల్లు’లోనూ ఉంటాను. కానీ ‘చెట్టు’లో ఉండను, ‘గట్టు’లోనూ ఉండను. ఇంతకీ నేనెవర్ని?




నేను గీసిన బొమ్మ


జవాబులు :

బొమ్మలో ఏముందో!: 1.గాలిమర 2.రామచిలుక 3.ఎలుగుబంటి 4.అరటిచెట్టు 5.అల

రాయగలరా?: 1.దీపం 2.పాపం 3.కోపం 4.శాపం 5.ధూపం 6.తాపం 7.రంపం 8.నెపం

అది ఏది?: a

తప్పులే తప్పులు!: 1.విద్యార్థి 2.వేతనజీవి 3.నరకయాతన 4.ఆరోగ్యం 5.చిరుప్రాయం 6.మందహాసం 7.కార్తీకమాసం 8.కారుణ్య నియామకం

నేనెవర్ని?: హరివిల్లు


 


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని