అది ఏది?

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?

Updated : 24 Apr 2022 05:31 IST

మొదటి బొమ్మను పోలి ఉన్నదేది?


చెప్పుకోండి చూద్దాం?

1. కాళ్లు, చేతులు ఉన్నా నడవలేనిది.. ఏంటో తెలుసా?
2. పందిరంతా పాకే పాదు.. కడుపేమో చేదు.. చెప్పుకోండి చూద్దాం?
3. చూస్తే ఒకటి, చేస్తే రెండు.. తలకూ తోకకూ ఒకటే టోపీ.. ఏంటో తెలుసా?
4. ఆకారం గజిబిజి, తింటే కరకర. ఏంటో చెప్పుకోండి చూద్దాం?



నేనెవర్ని?

నేనో అయిదు అక్షరాల ఆంగ్ల పదాన్ని. 3, 4, 5 అక్షరాలను కలిపితే ‘వాయువు’ అనే అర్థం వస్తుంది. 2, 3, 4 అక్షరాలను కలిపితే ‘పలకరింపు’ వస్తుంది. ఇంతకీ నేను ఎవరో తెలుసా?



నేను గీసిన బొమ్మ!


జవాబులు

చెప్పుకోండి చూద్దాం?: 1.కుర్చీ 2.కాకరకాయ 3.కలం 4.జంతిక

అది ఏది?: c

రాయగలరా?: 1.వంతెన 2.నిచ్చెన 3.ఉప్పెన 4.చప్పున 5.నటన 6.లలన 7.కల్పన 8.పొంతన 9.సాంత్వన 10.సాధన

చిత్రాల్లో ఏముందో?: రవ్వలడ్డు (1.అవ్వ 2.పలక 3.గుడ్డు 4.అరటిపండు)

ఎక్కడ ఏ పక్షి?: 1.కపోతం 2.కోకిల 3.కాకి 4.కొంగ 5.నెమలి

నేనెవర్ని?: Chair

ఆ ఒక్కటి ఏది : 4615 (మిగతావాటిలో.. చివరి అంకె, మొదటి మూడింటి మొత్తానికి సమానం)


గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని