ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.

Updated : 11 Jul 2022 06:51 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.


నేనెవర్ని?

నేను మూడక్షరాల పదాన్ని. ‘అతి’లో ఉన్నాను కానీ ‘వినతి’లో లేను. ‘రకం’లో ఉన్నాను కానీ ‘పైకం’లో లేను. ‘పెరటి’లో ఉన్నాను. ‘మొదటి’లోనూ ఉన్నాను. ఇంతకీ నేనెవరినో చెప్పగలరా?





నేను గీసిన చిత్రం


జవాబులు:

అక్షరాలతో ఆట: 1.అలక 2.అలుసు 3.అటక 4.అరక 5.అరకు 6.అరుపు 7.అక్కర 8.అరటి

బొమ్మల్లో ఏముందో? : 1.మంచుకొండ 2.కొండచిలువ 3.వరద 4.కలబంద 5.లవంగాలు

ఏది భిన్నం : 2

పట్టికలో పదం : DETERMINATION

నేనెవర్ని? : అరటి



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని