ఏది భిన్నం?

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.

Published : 31 Jul 2022 00:19 IST

వీటిలో భిన్నమైనదేదో కనిపెట్టండి.


నేనెవర్ని?

1. నేను అయిదక్షరాల పదాన్ని. ‘సలుపు’లో ఉంటాను. ‘పులుపు’లో ఉండను. ‘మర’లో ఉంటాను. ‘తెర’లో ఉండను. ‘యోగి’లో ఉంటాను. ‘రోగి’లో ఉండను. ‘చిలుక’లో ఉంటాను. ‘ఎలుక’లో ఉండను. ‘పంతం’లో ఉంటాను. ‘పందెం’లో ఉండను. నేనెవరో తెలుసా?

2. నేనో మూడక్షరాల పదాన్ని. ‘పది’లో ఉంటాను. ‘మది’లో ఉండను. ‘రుణం’లో ఉంటాను. ‘రణం’లో ఉండను. ‘గుడి’లో ఉంటాను. ‘బడి’లో ఉండను. నేనెవరో చెప్పుకోండి చూద్దాం?


పొడుపు కథలు

1. అంతుపట్టని అడవిలో ఒక్కటే దారి. ఏంటది?
2. చేతులున్నా తల లేనిది. ఏంటో చెప్పుకోండి చూద్దాం?
3. తెల్లని విస్తరిలో... నల్లని మెతుకులు.. ఏంటో తెలుసా?


తమాషా ప్రశ్నలు

1. ఎలుక ఎక్కడికి వెళ్లినా... దాన్ని వెన్నంటి అనుసరించేది ఏది?
2. చప్పట్లకు వ్యతిరేక పదం ఏంటి?
3. శీతాకాలంలో చాలామందికి జలుబు చేస్తుంది. దేనికి?








నేను గీసిన చిత్రం


జవాబులు:

అక్షరాల చెట్టు: REFORESTATION

తమాషా ప్రశ్నలు: 1.ఎలుక తోక 2.పుల్లట్లు 3.ముక్కుకు

పొడుపు కథలు: 1.పాపిట 2.చొక్కా 3.అక్షరాలు

నేనెవర్ని?: 1.సమయోచితం 2.పరుగు

ఒకే ఒక్కటి: 1.మెప్పు 2.ముప్పు 3.నిప్పు 4.పప్పు 5.ఉప్పు 6.కొప్పు 7.డప్పు 8.కప్పు

ఆ ఒక్కటి ఏది?: ఫొటోఫ్రేమ్‌ (మిగిలినవన్నీ పెరిగేవి)

ఇదేంటి?: పనసకాయ

ఏది భిన్నం : 3

తప్పులే తప్పులు: 1.పరిష్కారం 2.పర్వతం 3.విద్యార్థి 4.శత్రుసంహారం 5.చిత్రలేఖనం



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని