తేడాలు కనుక్కోండి

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.

Published : 11 Nov 2022 00:23 IST

కింది బొమ్మల్లో ఆరు తేడాలున్నాయి. కనుక్కోండి చూద్దాం.


పొడుపు కథలు

1.  ఏడుగురు అన్నదమ్ములు. ఎక్కడికైనా కలిసే వెళ్తారు. చూసిన వారందరూ నోరెళ్లబెడతారు. ఏంటబ్బా?

2. చింపిరి చింపిరి జుట్టు.. లెక్కకు మించి దుస్తులు.. ముత్యాల్లాంటి బిడ్డలు.. ఎవరది?





జవాబులు:

అక్షరాల చెట్టు : EMBARRASSMENT

బొమ్మల్లో ఏముందో? : 1.కాకరకాయలు 2.రవ్వలహారం 3.హారతి 4.తిరగలి 5.గాలిపటం

తేడాలు కనుక్కోండి : 1.నక్క నోరు 2.చెవి 3.కుందేలు కాలు 4.తోక 5.కొమ్మ మీది తీగ 6.చెట్టు కొమ్మ

పొడుపు కథలు : 1.ఇంద్రధనుస్సు 2.మొక్కజొన్న

రాయగలరా? : కష్టం-సుఖం, పగలు-రాత్రి, మంచి-చెడు, దయ-కర్కశం, పేద-ధనిక, పెద్ద-చిన్న, ఎక్కువ-తక్కువ, ఎత్తు-పల్లం, దూరం-దగ్గర, దోషి-నిర్దోషి, వివేకి-అవివేకి, పురోగతి-తిరోగతి, తప్పు-ఒప్పు, ఏకం-అనేకం



గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని