వేడి బల్బులపై నడిచేసింది!
వెలుగుతూ వేడిగా ఉన్న బల్బుల్ని ముట్టుకోవడమే కష్టం...
భలే రికార్డు!
వేడి బల్బులపై నడిచేసింది!
వెలుగుతూ వేడిగా ఉన్న బల్బుల్ని ముట్టుకోవడమే కష్టం. అయితే చైనాకు చెందిన టాంగ్హూ అనే మహిళ మాత్రం అవి పగలకుండా వాటిపై అవలీలగా నడుచుకుంటూ వెళ్లిపోయింది. వెలుగుతూ వేడిగా ఉన్న 40బల్బులపై నుంచి 14.25 సెకన్లలోనే నడిచేసింది. ఒక్క బల్బు కూడా పగలకపోవడం విశేషం. అందుకే గిన్నిస్‌బుక్ అధికారులు ఆమెకు రికార్డు ఇచ్చారు.
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
బైక్ పార్కింగ్ విషయంలో గొడవ.. తమ్ముడిని చంపిన అన్న
-
ప్రాణాలు కాపాడిన యాపిల్ వాచ్.. సీఈఓ రియాక్షన్ ఇదే..
-
‘భారతీయుల వల్లే అమెరికా టెక్ ఇండస్ట్రీ మనుగడ’
-
ఆ బెత్తం దెబ్బలు ఎప్పటికీ మర్చిపోలేను: సీజేఐ జస్టిస్ చంద్రచూడ్
-
ఎన్టీఆర్‌కు అర్జున్‌పై నమ్మకం.. నేను రీషూట్ చేయలేదు: సుకుమార్
-
డోపింగ్ శాంపిల్‌కు బజరంగ్ నిరాకరణ.. సస్పెన్షన్ వేటు!