పెట్టుబడికి రెట్టింపు లాభం.. ధాత్రివనం (ప్రకటన)

ధాత్రీవనం ఒక కమ్మని అనుభూతి, చక్కటి అనుభవమే కాదు ఒక పుడమితల్లి బంధం. ఆరోగ్య జీవన విధానం, ఒక ప్రేరణ, పటిష్ఠమైన పెట్టుబడి. ధాత్రీవనంకు 3 కిలో మీటర్ల చేరువలో త్వరిత గతిన నిర్మాణంలో ఉన్న రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రాకడ మీ పెట్టుబడికి అనతికాలంలో రెట్టింపు తథ్యం.

Updated : 17 Dec 2022 15:28 IST

ధాత్రీవనం ఒక కమ్మని అనుభూతి, చక్కటి అనుభవమే కాదు ఒక పుడమితల్లి బంధం. ఆరోగ్య జీవన విధానం, ఒక ప్రేరణ, పటిష్ఠమైన పెట్టుబడి. ధాత్రీవనంకు 3 కిలో మీటర్ల చేరువలో త్వరిత గతిన నిర్మాణంలో ఉన్న రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రాకడ మీ పెట్టుబడికి అనతికాలంలో రెట్టింపు తథ్యం. గజం ధర రూ. 7500/- మాత్రమే. వైజాగ్ సిటీకి అత్యంత చేరువలో అడవులు, కొండల నడుమ క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్ లాంటి లగ్గరీ వసతులతో పూర్తిగా అభివృద్ధి చేయబడిన సిల్వర్ సాండ్స్ ఎస్టేట్స్ వారి ధాత్రివనం ఫాం హౌస్ గేటెడ్ కమ్యూనిటీలో గజం ధర రూ. 7500/- మాత్రమే.

వైజాగ్ సిటీ కొత్త వలస నుండి 5 కిలో మీటర్ల దూరంలో కె. కోటపాడు రోడ్డు వద్ద ఉన్న నల్లకొండ అడవుల మద్య ప్రకృతి ఒడిలో ఉన్న సిల్వర్ సాండ్స్ ధాత్రి వనం ఫాం హౌస్ గేటెడ్ కమ్యూనిటీ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయబడింది. 40 మరియు 33అడుగుల తారురోడ్లు, ఎలక్ట్రిసిటీ, డ్రైనేజి వ్యవస్థ, చుట్టూ కాంపౌడ్ వాల్, రెండు ఎంట్రన్స్ గేట్లు, సెక్యూరిటీ పోస్టు, చిల్డ్రన్ పార్కు, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, హిల్ వ్యూ, ఫారెస్ట్ వ్యూ ఉన్న స్టేయింగ్ క్వార్టర్స్, బర్డ్ వాచ్ టవర్ లాంటి హంగులతో అలరారుతోంది.

253, 308, 400 గజాల ప్లాట్ల విస్తీర్ణం లో అన్నిరకాల వర్గాలకు అందుబాటులో ఉన్న 20 ఎకరాల ఏకైక ఫుట్ హిల్ ఫారెస్ట్ ఫాం హౌస్ గేటెడ్ కమ్యూనిటీ సిల్వర్ సాండ్స్ ధాత్రీ వనం. లే అవుట్ చుట్టూ, కొండలు, గుట్టలు, వట వృక్షాలు పచ్చని ఆహ్లాదకర వాతావరణం ధాత్రీవనం సొంతం.

హిల్ ఫారెస్ట్ ట్రెక్కింగ్, సైక్లింగ్, జంగిల్ సఫారీ, వైల్డ్ లైఫ్ ఫోటోగ్రఫీ, బర్డ్ వాచ్ టవర్, బార్బీక్యూ, హమ్మక్స్ వింటర్ టెంట్స్, క్యాంప్ ఫైర్ లాంటి అడ్వంచర్ల సమాహారం మా ధాత్రీ వనం. కొండలు, మహా వృక్షాలు, కీకరణ్యాలు, మేఘాల విన్యాసాలు, వందల రకాల పక్షుల కిల కిల రావాలు, వీక్షించే వాచ్ టవర్ ధాత్రీవనం ప్రత్యేకత.

ప్రకృతి సోయగాల నడుమ ఉన్న ఫాం స్టే హౌస్, ఉడెన్ ట్రీ టాప్ హౌస్, బగ్గీ రైడ్, ఆర్గానిక్ ఫామింగ్, మామిడి, సపోట, జామ, కొబ్బరి చెట్లతోపాటు, ఎర్ర చందనం, వేప, కలప మొదలగు వృక్షాల సోయగం సిల్వర్ సాండ్స్ ధాత్రీ వనం.

పెట్టుబడికి రెట్టింపు లాభం

ధాత్రీవనం ఒక కమ్మని అనుభూతి, చక్కటి అనుభవమే కాదు ఒక పుడమితల్లి బంధం. ఆరోగ్య జీవన విధానం, ఒక ప్రేరణ, పటిష్ఠమైన పెట్టుబడి. ధాత్రీవనంకు 3 కిలో మీటర్ల చేరువలో త్వరిత గతిన నిర్మాణంలో ఉన్న రాయపూర్ గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే రాకడ మీ పెట్టుబడికి అనతికాలంలో రెట్టింపు తథ్యం.

58 శాతం భారతదేశ ధనిక వర్గం ఫాం హౌస్ కావాలని కోరు కుంటున్నారు, కొంటున్నారు కూడా. హిల్ స్టేషన్స్, ఫారెస్టు ప్రక్కన కొనటానికి అత్యంత ప్రాధాన్యం చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్ రంగలో కోవిడ్ కంటే ముందు 8% గా ఉన్న ఫాంల్యాండ్ పెట్టుబడులు 2021 నవంబర్ నాటికి 20% గా పెరిగాయి. వీటి అభివృద్ధి రేటు గత రెండేళ్ళలో రెట్టింపు అయింది. ఒకప్పుడు సినీ ప్రముఖులు, సెలబ్రిటీలు, వ్యాపార ధనిక వర్గాలకు మాత్రమే పరిమితమైన ఫాం హౌస్లు, ఫాం విల్లాలు ఇప్పుడు ఎగువ మధ్య తరగతి వర్గాలు సైతం నగర కాలుష్యానికి, రణ గొణ ధ్వనులకు దూరంగా 200 నుండి 400 గజాల స్థలంలో ఫాం హౌస్ లు కట్టుకొని ఉండటానికిమక్కువ చూపుతున్నారు.

వాతావరణ కాలుష్యం, విష రసాయనాల ఆహారం, జంక్ ఫుడ్స్, ఆధునిక జీవన విధానాలవల్ల ఆరోగ్యం క్షీణించటం, దీర్ఘ కాలిక రోగాల బారిన పడటం నుంచి బయటపడటానికి నేటి యువతరం జీవన విధానాన్ని ప్రకృతికి అనుకూలంగా మార్చుకొని చెట్ల మధ్యలో ప్రశాంతంగా, కాలుష్య రహిత ప్రాణవాయువుని పీల్చుకుంటూ వర్క్ ఫ్రమ్ హెూమ్ చేసుకుంటున్నారు. ఇలాంటి వారికి ఫాం హౌస్ లే శరణ్యాలు. సిల్వర్ సాండ్స్ టీం ప్రకృతి ఆరాధకులు, ప్రకృతిని చెరపకుండా, కస్టమర్ల జీవన విధానాన్ని సహజ పద్ధతిలో మార్పును తీసుకురావటానికి వైజాగ్ మరియు హైదరాబాదులలో వివిధ ఫాం విల్లా ప్రాజెక్ట్ లు కడుతున్నారు. సి యన్ యన్ 18 న్యూస్ ఛానల్, టైమ్స్ ఆఫ్ ఇండియా అవార్డ్ విన్నర్గా నిలిచిన సిల్వర్ సాండ్స్ సంస్థ రాబోయే కాలంలో మరిన్ని ఎకో లగ్జరీ ప్రాజెక్టులు చేయబోతుంది. పూర్తి వివరాలకు  9502840009, 9121293447 నంబర్లకు సంప్రదించండి. వెబ్‌సైట్‌: https://silversandsinfra.com/Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని