రంగు పడింది.. గెడ్డానికి!
గెడ్డం పెంచితే స్టెల్. తీస్తే ఫ్యాషన్. నయా ట్రెండ్ సృష్టించడానికి గెడ్డం ఎప్పుడూ అడ్డం కాదు. ఆ సంగతి తెలుసు గనకే కొందరు మగానుభావులు ఇంకో కొత్త ధోరణికి తెర తీశారు.
రంగు పడింది.. గెడ్డానికి!
గెడ్డం పెంచితే స్టెల్. తీస్తే ఫ్యాషన్. నయా ట్రెండ్ సృష్టించడానికి గెడ్డం ఎప్పుడూ అడ్డం కాదు. ఆ సంగతి తెలుసు గనకే కొందరు మగానుభావులు ఇంకో కొత్త ధోరణికి తెర తీశారు. అదే బియర్డ్ కలరింగ్. ఇప్పటిదాకా జుత్తుకి రంగులేసుకోవడం తెలుసు. ఇప్పుడు ఇంకాస్త కిందికి దిగారంతే. నన్ను చూడు, నా సొగసు చూడు అంటూ ఫొటోల్ని ఆన్‌లైన్‌లోనూ పెట్టేస్తున్నారు. లైక్‌లు, షేర్లు, ట్వీట్లు పోటెత్తుతున్నాయి. మీకూ రంగేయాలనుందా? ఇంకెందుకాలస్యం?
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
ఎప్పుడూ తెలుపు రంగు ‘టీ-షర్ట్’ ఎందుకు..? రాహుల్ గాంధీ ఏం చెప్పారంటే..
-
హాసన సెక్స్ స్కాం.. ప్రజ్వల్‌పై బ్లూ కార్నర్ నోటీసు జారీ!
-
‘నీట్ ప్రశ్నపత్రం లీక్’ అంటూ ప్రచారం.. ఎన్టీఏ రియాక్షన్ ఇదే..
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9PM
-
పొరుగు దేశాలతో బంధాలు కొన్ని సందర్భాల్లో క్లిష్టమే..: ఎస్ జైశంకర్