BSNL Prepaid Plan: 60రోజుల వ్యాలిడిటీతో బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్

BSNL Prepaid Plan | ఇంటర్నెట్ డెస్క్: ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) తన 4జీ నెట్‌వర్క్‌ను వేగంగా విస్తరిస్తోంది. కస్టమర్లను ఆకర్షించేందుకు కొత్త ప్లాన్లను పరిచయం చేస్తోంది. తాజాగా తన ప్రీపెయిడ్ యూజర్ల కోసం సరికొత్త ప్లాన్ తీసుకొచ్చింది. 60 రోజుల వ్యాలిడిటీతో ఇటీవల బీఎస్ఎన్ఎల్ కొత్త ప్లాన్‌ను ప్రవేశపెట్టింది.
బ్లాక్ టికెట్ల వ్యవహారం.. బుక్ మై షో సీఈవోకు సమన్లు
బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన రూ.345 ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీతో వస్తోంది. రోజుకు 1జీబీ డేటా, రోజుకు 100 ఎసెమ్మెస్‌లు ఉంటాయి. అపరిమిత కాలింగ్ పొందొచ్చు. అయితే ఇందులో బీఎస్ఎన్ఎల్ ట్యూన్స్, హర్డీ గేమ్స్ తరహా సదుపాయాలు ఉండవు. ప్రైవేట్ టెలికాం కంపెనీలన్నీ టారిఫ్‌లను పెంచిన విషయం తెలిసిందే. ఫలితంగా చాలామంది యూజర్లు బీఎస్ఎన్ఎల్ ప్లాన్లపై (BSNL Recharge Plan) దృష్టి సారించారు. దీన్ని అవకాశంగా చేసుకొని బీఎస్ఎన్ఎల్ సరికొత్త ప్లాన్లను ప్రవేశపెడుతోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
- 
                                    
                                        

చాట్‌జీపీటీ గో ఫ్రీ ప్లాన్ .. ఎలా పొందాలంటే?
Free ChatGPT Go Plan: ప్రముఖ కృత్రిమ మేధ సంస్థ ఓపెన్ ఏఐ తాజాగా భారత్‌లో ‘చాట్‌జీపీటీ గో’ సేవలను ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చింది. - 
                                    
                                        

జియో యూజర్లకు ఫ్రీ జెమిని ప్రో ప్లాన్.. ఎలా పొందాలి?
ప్రముఖ టెలికాం సంస్థ జియో (Jio) తన యూజర్లకు గూగుల్ జెమినీ ప్రో ప్లాన్‌ను ఉచితంగా అందిస్తోంది. - 
                                    
                                        

జియో యూజర్లకు గుడ్‌న్యూస్.. 18 నెలల పాటు జెమిని ప్రో ప్లాన్ ఫ్రీ
Gemini Pro for jio users: రిలయన్స్ జియో యూజర్లకు గుడ్‌న్యూస్. జియో టెలికాం యూజర్లకు గూగుల్‌కు జెమినీ ప్రో (Gemini Pro) ప్లాన్ ఉచితంగా లభించనుంది. - 
                                    
                                        

శాంసంగ్ డిజిటల్ కార్ ‘కీ’.. ఫోన్‌తో మహీంద్రా SUV అన్‌లాక్, స్టార్ట్!
Samsung Digital car key: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ శాంసంగ్ కనెక్టింగ్ ఫీచర్‌ను భారత్‌కు విస్తరించింది. శాంసంగ్ యూజర్లు త్వరలో తమ గెలాక్సీ స్మార్ట్‌ఫోన్ ద్వారా మహీంద్రా ఎలక్ట్రిక్ ఎస్‌యూవీలను అన్‌లాక్ చేసి, స్టార్ట్ చేయొచ్చు. - 
                                    
                                        

ఫేస్బుక్ తరహాలో వాట్సప్‌లోనూ కవర్‌ఫొటో
WhatsApp: ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ వినియోగదారులకు మరో కొత్త ఫీచర్‌ను అందుబాటులోకి తీసుకురానుంది. - 
                                    
                                        

గూగుల్ పిక్సెల్ 10పై భారీ తగ్గింపు
Google Pixel 10 Price Drop: గూగుల్ తాజా ఫ్లాగ్షిప్ ఫోన్ పిక్సెల్ 10 ధర భారీగా తగ్గింది. - 
                                    
                                        

వికీపీడియాకు పోటీగా ఎలాన్ మస్క్ ఏఐ గ్రోకిపీడియా
Grokipedia goes live: బిలియనీర్ ఎలాన్ మస్క్ నేతృత్వంలోని ఏఐ అంకుర సంస్థ ‘ఎక్స్ఏఐ (xAI)’ తాజాగా మరో సంచలనానికి నాంది పలికింది. - 
                                    
                                        

వన్‌ప్లస్ 15 విడుదల.. త్వరలో భారత్‌కు.. స్పెసిఫికేషన్లు ఇవే!
OnePlus 15: ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వన్‌ప్లస్ తన తదుపరి ఫ్లాగ్షిప్ ఫోన్ వన్‌ప్లస్ 15ను చైనాలో లాంచ్ చేసింది. - 
                                    
                                        

రూ.7 వేలకే లావా నుంచి షార్క్ 2 4జీ
Lava Shark 2 4G: దేశీయ మొబైల్ తయారీ కంపెనీ లావా (Lava) బడ్జెట్ ధరలో మరో కొత్త మొబైల్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. - 
                                    
                                        

వాట్సప్ చాట్ విండోలోనే ఇక స్టోరేజ్ మేనేజ్మెంట్
ఇంటర్నెట్ డెస్క్: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ తమ యూజర్లకు స్టోరేజ్ మేనేజ్మెంట్ను మరింత సులభం చేయనుంది. - 
                                    
                                        

వన్‌ప్లస్ 15, ఐకూ 15.. నవంబర్‌లో రాబోయే ఫోన్లు ఇవే..!
5 Best Upcoming Phones: స్మార్ట్ఫోన్ల మార్కెట్లో మళ్లీ కొత్త మోడళ్ల సందడి మొదలు కానుంది. పండగ వేళ కొత్త ఫోన్ల విడుదల తగ్గుముఖం పట్టగా.. మళ్లీ వేగం పుంజుకోనున్నాయి. - 
                                    
                                        

యాపిల్‌కి పోటీగా.. శాంసంగ్ నుంచి తొలి గెలాక్సీ XR హెడ్సెట్
Samsung Galaxy XR Headset: ప్రముఖ టెక్ దిగ్గజం శాంసంగ్ తన మొదటి ఎక్స్టెండెడ్ రియాలిటీ (XR) హెడ్‌సెట్‌ను ఆవిష్కరించింది. అక్టోబర్ 2025 గెలాక్సీ అన్ప్యాక్డ్ ఈవెంట్లో దీన్ని పరిచయం చేసింది. - 
                                    
                                        

పిక్సెల్ ఫోన్లు టెస్ట్ చేస్తారా?.. అభిమానులకు గూగుల్ ఆహ్వానం!
Google invites Superfans: టెక్ దిగ్గజం గూగుల్ తన పిక్సెల్ ఫోన్ అభిమానులకు అరుదైన అవకాశం కల్పిస్తోంది. ‘ట్రస్టెడ్ టెస్టర్ ప్రోగ్రామ్’ పేరుతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించింది. - 
                                    
                                        

వాట్సప్‌లో యాంటీ స్పామ్ ఫీచర్.. ఆ మెసేజ్‌లపై లిమిట్!
Whatsapp anti spam: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ స్పామ్ మెసేజ్‌లను నియంత్రించేందుకు సిద్ధమవుతోంది. - 
                                    
                                        

గూగుల్ వన్ దీపావళి ఆఫర్.. రూ.11కే 2TB వరకు స్టోరేజ్!
Google One Diwali Offer: దీపావళి సందర్భంగా గూగుల్ వన్ ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. ఇందులో భాగంగా రూ.11కే లైట్, బేసిక్, స్టాండర్డ్, ప్రీమియం ప్లాన్లను పొందొచ్చు. - 
                                    
                                        

ఇన్‌స్టాగ్రామ్‌లో దీపావళి స్పెషల్ ఎఫెక్ట్స్!
Instagram Diwali Themed Effects: వినియోగదారులకు దీపావళి సంబరాలను అందించేందుకు ఇన్స్టాగ్రామ్ ప్రత్యేక థీమ్‌తో ముందుకొచ్చింది. - 
                                    
                                        

హానర్ వినూత్న ప్రయత్నం.. రోబోటిక్ కెమెరాతో కొత్త స్మార్ట్‌ఫోన్
Honor: చైనాకు చెందిన మొబైల్ తయారీ సంస్థ హానర్ కొత్త తరహా స్మార్ట్‌ఫోన్ తీసుకొచ్చేందుకు సిద్ధమైంది. - 
                                    
                                        

మరో కొత్త ఫీచర్‌కు వాట్సప్ రెడీ.. ఇకపై స్టేటస్కీ నోటిఫికేషన్!
WhatsApp New Feature: మెటాకు చెందిన ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సప్ కొత్త ఫీచర్‌ను పరీక్షిస్తోంది. ఇందులో భాగంగా యూజర్లు.. తమకు ఇష్టమైన కాంటాక్టులు కొత్త స్టేటస్ పెట్టిన వెంటనే నోటిఫికేషన్ పొందగలరు. - 
                                    
                                        

టీనేజర్ల భద్రతకు ఇన్స్టాగ్రామ్ కొత్త చర్యలు.. సినిమా స్థాయిలో పరిమితులు
Instagram Teen Safety Update: మెటాకు చెందిన సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ఇన్‌స్టా్గ్రామ్ టీనేజర్ల భద్రతను బలోపేతం చేసే దిశగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. - 
                                    
                                        

6 ఏళ్లు OS అప్డేట్స్+ సెక్యూరిటీ అప్డేట్స్తో శాంసంగ్ M17
Samsung Galaxy M17 5G: ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ శాంసంగ్ ఎం సిరీస్‌లో మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎం17 5జీ (Samsung Galaxy M17 5G) పేరిట దీన్ని తీసుకొచ్చింది. 
- జిల్లా వార్తలు
 - ఆంధ్రప్రదేశ్
 - తెలంగాణ
 
తాజా వార్తలు (Latest News)
- 
                        
                            

చిన్నారితో అసభ్య ప్రవర్తన.. హైదరాబాద్‌లో డ్యాన్స్ మాస్టర్ అరెస్టు
 - 
                        
                            

తెలంగాణలో ఫీజు రీయింబర్స్మెంట్ విధానంపై అధ్యయనానికి కమిటీ ఏర్పాటు
 - 
                        
                            

బిహార్ అసెంబ్లీ పోరు.. ముగిసిన తొలిదశ ప్రచారం
 - 
                        
                            

విద్యార్థులతో కాళ్లు నొక్కించుకున్న టీచర్ సస్పెండ్
 - 
                        
                            

రోడ్డెక్కిన సీఎం.. ‘ఎస్ఐఆర్’కు వ్యతిరేకంగా నిరసనలు
 - 
                        
                            

ఛత్తీస్‌గఢ్‌లో రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
 


