Home Loans: గృహ రుణాలపై బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లు ఇవే..

మెరుగైన క్రెడిట్‌ స్కోరు ఉన్నవారికి, ఇంటి రుణాలపై వివిధ బ్యాంకులు వసూలు చేసే వడ్డీ రేట్లను ఇక్కడ చూడొచ్చు.

Updated : 15 Apr 2024 17:22 IST

ఇంటి రుణం అనేది బ్యాంకులు అందించే సురక్షిత రుణాల్లో ఒకటి. రుణ అర్హత ఉన్నవారు బ్యాంకు నుంచి రుణం తీసుకుని సొంతింటి కలను సాకారం చేసుకోవచ్చు. క్రెడిట్‌ స్కోరు, ఆదాయం వంటి పలు అంశాల ప్రాతిపదికన రుణం మంజూరవుతుంది. అన్ని రుణాల కంటే ఇంటి రుణాలపై బ్యాంకులు తక్కువ వడ్డీ రేట్లనే వసూలు చేస్తాయి. గృహ రుణం వడ్డీ రేటులో చిన్న వ్యత్యాసం కూడా మీపై ఆర్థికంగా గణనీయమైన ప్రభావితం చూపెడుతుంది. కాబట్టి, రుణగ్రహీతలు ఇంటి రుణం దరఖాస్తు చేయడానికి ముందు వీలైనన్ని ఎక్కువ రుణసంస్థల వడ్డీ రేట్లను సరిపోల్చాలి. దేశంలో ప్రముఖ బ్యాంకులు అందించే గృహ రుణ వడ్డీరేట్లు ఇక్కడ ఉన్నాయి. 

ఈ డేటా 2024, ఏప్రిల్‌ 9 నాటిది.

గమనిక: క్రెడిట్‌ స్కోరు, వృత్తి, రుణ మొత్తంపై ఆధారపడి వడ్డీ రేట్లలో మార్పులుంటాయి. ఇంటి రుణాలపై ప్రాసెసింగ్‌ ఛార్జీలు, అదనపు ఫీజులుంటాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని