గేదెల పాలిట మృత్యుపాశాలైన విద్యుత్‌ తీగలు

తెగిపడిన విద్యుత్‌ తీగలు మూగజీవాల పాలిట మృత్యుపాశాలుగా మారిన సంఘటన గురువారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి

Published : 24 Jun 2022 04:24 IST

తాడ్వాయి, న్యూస్‌టుడే: తెగిపడిన విద్యుత్‌ తీగలు మూగజీవాల పాలిట మృత్యుపాశాలుగా మారిన సంఘటన గురువారం ములుగు జిల్లా తాడ్వాయి మండలంలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం.. నార్లాపురానికి చెందిన ఆరు పాడి గేదెలు గురువారం మేతకు వెళ్లాయి. కానీ అప్పటికే బుధవారం రాత్రి ఈదురుగాలులకు పస్రా-నార్లాపురం రహదారి వెంట ఉన్న విద్యుత్తు తీగలు తెగి కింద పడి ఉన్నాయి. అవి మేతకు వెళ్లిన గేదెలకు తగలడంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని