logo

అక్రమ మద్యం పట్టివేత

రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో  అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు.

Published : 25 Apr 2024 21:33 IST

రాజోలి: రాజోలి మండలం పెద్ద తాండ్రపాడు గ్రామంలో  అక్రమంగా మద్యం తరలిస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లుగా ఎస్సై జగదీశ్వర్ తెలిపారు. పెద్ద తాండ్రపాడు గ్రామానికి చెందిన కుమార్ గౌడ్ అనే వ్యక్తి రూ.13,500 విలువైన మద్యాన్ని మాన్దొడ్డి మద్యం దుకాణం నుంచి మద్యాన్ని కొనుగోలు చేసి వాహనంపై తరలిస్తుండగా దాడులు నిర్వహించి పట్టుకున్నారు. ఆ వ్యక్తి నుంచి వివిధ రకాల మద్యాన్ని స్వాధీనం చేసుకొని, వాహనాన్ని పోలీస్ స్టేషన్‌కు తరలించి కేసు నమోదు చేసినట్లుగా ఎస్ఐ పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు