logo

బ్రహ్మోత్సవాల కరపత్రాలు విడుదల

జూన్‌ 7 నుంచి 11 వరకు శ్రీ లక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామి వారి 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి.

Published : 19 May 2024 16:47 IST

నిజామాబాద్‌ సాంస్కృతికం: జూన్‌ 7 నుంచి 11 వరకు శ్రీ లక్ష్మీ గోదా సమేత వేంకటేశ్వర స్వామి వారి 23వ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆదివారం బ్రహ్మోత్సవాల కరపత్రాలను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు, అర్చకులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని