logo

అభ్యర్థుల ఆస్తుల వివరాలు

అరకు పార్లమెంటరీ..

Published : 23 Apr 2024 03:36 IST

అరకు పార్లమెంటరీ..

అభ్యర్థి: కొత్తపల్లి గీత
పార్టీ: ఎన్డీయే కూటమి అభ్యర్థి (భాజపా), అరకు పార్లమెంటరీ నియోజకవర్గం
విద్యార్హత: ఎంఏ  
చరాస్తులు: రూ.2,87,77,247
స్థిరాస్తులు: రూ.6,97,00,000
అప్పులు: రూ.5,64,23,356
భర్త పేరిట చరాస్తులు: రూ.6,86,89,706
భర్త పేరిట అప్పులు: రూ.6,12,30,876

బొబ్బిలి..

అభ్యర్థి: బేబినాయన
పార్టీ: ఎన్డీయే కూటమి అభ్యర్థి (తెదేపా)
విద్యార్హత: డిగ్రీ
చరాస్తులు: రూ. 3,19,53,154
స్థిరాస్తులు: రూ. 1,00,51,100
భార్య పేరిట చరాస్తులు: రూ.71,99,116
భార్య పేరిట స్థిరాస్తులు: రూ.33,77,500
అప్పులు: రూ.5.70 కోట్లు (బ్యాంకుల్లో)
కేసులు: -

కురుపాం

అభ్యర్థి: తోయక జగదీశ్వరి
పార్టీ: ఎన్డీయే కూటమి అభ్యర్థి (తెదేపా), కురుపాం అసెంబ్లీ నియోజకవర్గం
విద్యార్హత: బీఎస్సీ
చరాస్తులు: రూ.15,87,000
స్థిరాస్తులు: ఏమీ లేవు  
భర్త పేరున చరాస్తి: రూ.9,50,000
స్థిరాస్తి: రూ.5 లక్షల విలువైన స్థలం
అప్పులు: బ్యాంకు నుంచి రూ.18 లక్షల రుణం
కేసులు: లేవు

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు