logo

పదిలో అయిదో స్థానం

పదో తరగతి ఫలితాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా అయిదో స్థానంలో నిలిచింది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు.

Published : 23 Apr 2024 03:47 IST

విజయనగరం విద్యావిభాగం, న్యూస్‌టుడే: పదో తరగతి ఫలితాల్లో మంత్రి బొత్స సత్యనారాయణ ప్రాతినిధ్యం వహిస్తున్న విజయనగరం జిల్లా అయిదో స్థానంలో నిలిచింది. ఫలితాల్లో బాలికలు పైచేయి సాధించారు. జిల్లాలో 23,690 మంది పరీక్షలకు హాజరు కాగా 21,752 మంది ఉత్తీర్ణతతో 91.82 శాతంగా నమోదైంది. బాలురు 89.91, బాలికలు 93.73 శాతం మంది ఉత్తీర్ణత పొందారు. 139 పాఠశాలల్లో వందశాతం మంది పాసయ్యారు. 590పైగా మార్కులు సాధించిన వారు 47 మంది ఉన్నారు. 500- 549 మార్కులు సాధించి వారు 4,495, 550-569 మధ్య 1460, 570-579 మధ్య 563, 580-589 మధ్య 404 మంది ఉన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు