భాజపాతోనే ఆదివాసీల అభ్యున్నతి: భంజ్‌దేవ్
భాజపాతోనే ఆదివాసీల అభ్యున్నతి సాధ్యమని కాకతీయవంశ వారసుడు, బస్తర్ మహారాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ అన్నారు. భాజపా లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు మద్దతుగా దమ్మపేటలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు.
సభలో మాట్లాడుతున్న కమల్‌చంద్ర భంజ్‌దేవ్, పక్కన అభ్యర్థి వినోద్‌రావు, నాయకులు
దమ్మపేట, న్యూస్‌టుడే: భాజపాతోనే ఆదివాసీల అభ్యున్నతి సాధ్యమని కాకతీయవంశ వారసుడు, బస్తర్ మహారాజు కమల్‌చంద్ర భంజ్‌దేవ్ అన్నారు. భాజపా లోక్‌సభ స్థానం భాజపా అభ్యర్థి తాండ్ర వినోద్‌రావుకు మద్దతుగా దమ్మపేటలో మంగళవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశంలో తొలిసారి ఆదివాసీ మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత ప్రధాని మోదీకే దక్కుతుందన్నారు. ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తే ముఖ్యమంత్రి అని గుర్తు చేశారు. మాజీ మంత్రి విజయరామారావు మాట్లాడుతూ దేశంలో మూడోసారి భాజపా అధికారంలోకి రావటం ఖాయమన్నారు. భాజపా అభ్యర్థి వినోద్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ గ్యారంటీల అమలులో విఫలమైందని, మాయమాటలతో భారాస.. ప్రజలను మభ్యపెట్టాలని చూస్తోందన్నారు. తెలంగాణలో మాజీ సీఎం ఎన్టీఆర్ చేసిన సేవలు, చంద్రబాబునాయుడు చేసిన అభివృద్ధి చిరస్థాయిగా నిలిచిపోతాయన్నారు. నంబూరి రామలింగేశ్వరరావు, రంగా కిరణ్, దారా నాగేశ్వరరావు, ఉడతనేని విశ్వేశ్వరరావు, గొట్టిపూళ్ల శ్రీనివాసరావు, కొలికపోగు ములసయ్య, ముత్యాలరావు, జుజ్జూరి చెన్నారావు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కారు బోల్తా పడి ముగ్గురు మృతి
[ 02-06-2024]
ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం హర్యా తండా వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. -
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల సందర్భంగా సింగరేణి ఆధ్వర్యంలో జరిగిన వేడుకలు సందడిగా కొనసాగాయి. -
కారేపల్లిలో తెలంగాణ ఆవిర్భావ వేడుకలు
[ 02-06-2024]
కారేపల్లి తో పాటు మండలంలోని పలు గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు ఆదివారం ఘనంగా నిర్వహించారు. -
మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి
[ 02-06-2024]
మొక్కలు నాటండి.. పర్యావరణాన్ని కాపాడండి.. అంటూ ఏన్కూర్‌లో ఓ యువకుడు వినూత్నంగా ప్రదర్శన చేశాడు. -
ఘనంగా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఏన్కూర్ లో ఘనంగా నిర్వహించారు. -
పదేళ్ల పండగ.. అభివృద్ధి దండిగా..
[ 02-06-2024]
స్వరాష్ట్ర స్వప్నం నెరవేరి పదేళ్లు పూర్తవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ఖమ్మం జిల్లా అభివృద్ధి పథంలో దూసుకెళ్తోంది. -
తొందరొద్దు.. సాగుకు అదను ముఖ్యం
[ 02-06-2024]
వానాకాలం పంటల సాగులో తొందరపాటు తగదని వైరా కేవీకే ప్రోగ్రామ్ సమన్వయకర్త, శాస్త్రవేత్త కె.రవికుమార్ సూచించారు. నిర్ధారిత కనీస వర్షపాతం నమోదయ్యాకే పత్తి విత్తనాలు నాటుకోవాలని, ఇతర పంటలకు పూనుకోవాలని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ దుర్మరణం
[ 02-06-2024]
తల్లాడ-దేవరపల్లి జాతీయ ప్రధాన రహదారిలోని మిట్టపల్లి గ్రామం వద్ద ఓ డీసీఎం వ్యాన్ అదుపుతప్పి చెట్టును ఢీకొన్న ప్రమాదంలో వ్యాన్ డ్రైవర్ మృతి చెందిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. -
ఆగి ఉన్న లారీని ఢీకొట్టిన ఆటో
[ 02-06-2024]
ఆగి ఉన్న లారీని ఆటో ఢీకొట్టడంతో ఒకరు మృతిచెందగా.. మరో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన తల్లాడ-దేవరపల్లి జాతీయ రహదారిపై జీలుగుమిల్లి మండలం రమణక్కపేట వద్ద శనివారం జరిగింది. -
రైలు కింద పడి వ్యక్తి ఆత్మహత్య
[ 02-06-2024]
ఖమ్మం శివారు ధంసలాపురం ఫ్లైఓవర్ సమీపంలో ఓ యువకుడు మనస్తాపంతో రైలు కిందపడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. జీఆర్పీ ఎస్సై భాస్కర్‌రావు తెలిపిన వివరాల ప్రకారం.. -
తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సింగరేణి ముస్తాబు
[ 02-06-2024]
సింగరేణి వ్యాప్తంగా 12 ఏరియాల్లో తెలంగాణ ఆవిర్భావ వేడుకలను ఆదివారం నిర్వహించేందుకు యాజమాన్యం ఏర్పాట్లు చేసింది. -
పదేళ్ల ప్రస్థానం.. ప్రగతికి సోపానం
[ 02-06-2024]
తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమంలో కొత్తగూడెం పట్టణం కీలక భూమిక పోషించింది. 1968లో మొట్టమొదటిసారిగా ‘ప్రత్యేక తెలంగాణ’ నినాదం ఇక్కడే పురుడు పోసుకుంది.
తాజా వార్తలు (Latest News)
-
రాహుల్జీ.. ఇప్పటికైనా పగటి కలలు కనడం మానండి: రవిశంకర్
-
తిహాడ్ జైలులో లొంగిపోయిన కేజ్రీవాల్
-
భారత్‌తో మ్యాచ్ అంటే.. మాకూ టెన్షనే: బాబర్ అజామ్
-
ట్యాంక్‌బండ్‌పై ఘనంగా ‘పదేళ్ల పండుగ’ సంబురాలు
-
పుస్తకం పట్టిన దివి.. మేకప్‌తో శ్రద్ధాదాస్.. వేదిక ప్రమోషన్స్!
-
గురువు పార్టీని కూకటి వేళ్లతో పెకిలించి... ఎవరీ ప్రేమ్ సింగ్ తమాంగ్?