icon icon icon
icon icon icon

Gold: ఎన్నికల వేళ.. కోనసీమ జిల్లాలో భారీగా బంగారం స్వాధీనం

ఎన్నికల నేపథ్యంలో కోనసీమ జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుపడింది.

Published : 29 Apr 2024 21:32 IST

రావులపాలెం: ఎన్నికల నేపథ్యంలో కోనసీమ జిల్లాలో చేపట్టిన తనిఖీల్లో భారీగా బంగారం పట్టుపడింది. రావులపాలెం మండలంలోని గోపాలపురం వద్ద సుమారు రూ.6 కోట్లు విలువ చేసే 9.05కిలోల బంగారాన్ని అధికారులు స్వాధీనం చేసుకున్నారు. విజయవాడ నుంచి అమలాపురం వెళ్తున్న వాహనంలో ఈ విలువైన ఆభరణాలను గుర్తించారు. బంగారంతో పాటు 1.08 కిలోల వెండిని సైతం సీజ్‌ చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

img
img
img
img