Social Look: ‘బాయ్‌ఫ్రెండ్‌ ఓవర్‌సైజ్‌డ్‌ షర్ట్‌’లో అషు.. కీర్తి సురేశ్‌ చిల్‌!

సినీ తారలు సోషల్‌ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..

Published : 30 Apr 2024 00:03 IST
  • పసుపు రంగు చొక్కా ధరించి, తన కారు ముందు ఫొటో దిగింది అషురెడ్డి. ‘బాయ్‌ఫ్రెండ్‌ ఓవర్‌సైజ్‌డ్‌ షర్ట్‌’ అని క్యాప్షన్‌ పెడుతూ షాపింగ్‌ మాల్ ఖాతాను జత చేసింది. బాయ్‌ఫ్రెండ్‌ ఓవర్‌సైజ్‌డ్‌ షర్ట్‌లు పేరుకు తగ్గట్టే పెద్ద సైజులో రూపొందుతాయి. మహిళలకు కంఫర్ట్‌గా ఉంటాయి.
  • తన స్టిల్స్‌ పోస్ట్‌ చేస్తూ.. ‘బ్లాక్‌ అండ్‌ వైట్‌, కలర్‌.. మీ ఓటు దేనికి?’ అని అభిమానుల్ని అడిగింది అదాశర్మ.
  • పుదుచ్చేరిలోని రిసార్ట్‌లో సేద తీరింది కీర్తిసురేశ్‌. పెట్‌తో కలిసి అక్కడ దిగి ఫొటోను పోస్ట్‌ చేసింది.

అషు

కీర్తి

అదా

రుహానీ శర్మ

మౌనీరాయ్‌

హనీరోజ్‌

శివాత్మిక

సోనాల్‌ చౌహాన్‌

అన్వేషి










Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని