కాంతలు మెచ్చే కంచి!
close
Published : 30/04/2021 02:05 IST
Facebook Share Twitter Share WhatsApp Share Telegram Share Link Share

కాంతలు మెచ్చే కంచి!

పండగల్లో పడతులకు నచ్చేవి... వేడుకల్లో మగువలు మెచ్చేవి... పార్టీల్లో ముదితలు ముచ్చటపడేవి... అన్నీ కంచి పట్టుచీరలే... అలాంటి అద్భుతమైన వస్త్రశ్రేణిని కళాంజలి మీ కోసం తెచ్చింది. చూసేయండి మరి.


నీలం రంగు కంచిపట్టు చీరపై పరుచుకున్న పసిడి పూలకు ఎర్రటి అంచు తోడై సరికొత్త  అందాన్ని తెచ్చిపెట్టింది.


గులాబీ రంగు కంచి  పట్టుచీరపై బంగారు-వెండి గళ్లు, మోటిఫ్‌లు  ముచ్చట పడేలా ఉన్నాయి.

మోడల్‌: లక్ష్మి



ఈ చీరలు హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్‌, విజయవాడలోని కళాంజలి షోరూమ్‌ల్లో లభిస్తాయి


మరిన్ని

ఆరోగ్యమస్తు

మరిన్ని

అనుబంధం

మరిన్ని

యూత్ కార్నర్

మరిన్ని

'స్వీట్' హోం

మరిన్ని

వర్క్ & లైఫ్

మరిన్ని

సూపర్ విమెన్

మరిన్ని

బ్యూటీ & ఫ్యాషన్

మరిన్ని