Ravindra Jadeja : విజయం అందించిన క్యాచ్‌.. జడేజా సంబరాలు చూశారా?

కెప్టెన్‌గా టీ20 లీగ్‌లో తొలి విజయం అందుకున్న చెన్నై సారథి రవీంద్ర జడేజా వైవిధ్యంగా సంబరాలు జరుపుకొన్నాడు. బెంగళూరుపై చెన్నై 23 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. అప్పటి వరకు దూకుడుగా ఆడిన బెంగళూరు బ్యాటర్‌ దినేశ్‌ కార్తిక్ (34) క్యాచ్‌ను జడేజా అందుకోవడంతో చెన్నై మ్యాచ్‌పై పట్టు సాధించి విజయం నమోదు చేసింది.

Published : 13 Apr 2022 13:58 IST

Tags :

మరిన్ని