Lucknow: లఖ్‌నవూ సెలబ్రేషన్స్‌ మామూలుగా లేవుగా..!

గతరాత్రి కోల్‌కతాతో జరిగిన మ్యాచ్‌లో 75 పరుగుల భారీ తేడాతో విజయం సాధించడంతో లఖ్‌నవూ మొత్తం 16 పాయింట్లు సాధించి ప్లేఆఫ్స్‌ రేసును దాదాపుగా ఖరారు చేసుకుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ అనంతరం ఆ జట్టు ఆటగాళ్లంతా ఆనందంలో మునిగితేలారు. డ్రెస్సింగ్‌ రూమ్‌లో సెలబ్రేషన్స్‌ చేసుకొని సంబరపడ్డారు. మీరూ ఆ వీడియో చూసి ఆస్వాదించండి.

Published : 08 May 2022 07:58 IST

Tags :

మరిన్ని