Rishab Pant: ఆట పట్టించిన అభిమాని.. రిషభ్ పంత్ ఏం చేశాడో తెలుసా?

ప్రముఖ యూట్యూబర్‌, మరగుజ్జు విభు వర్షిణి (Vibhu Varshney) దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు వీరాభిమాని. ప్రాక్టీస్ చేస్తున్న రిషభ్‌ పంత్‌ను.. విభు వర్షిణి పలు ప్రశ్నలు అడుగుతూ చిరాకు తెప్పించాడు. దీంతో అతడిని స్టేడియంలో ఉన్న ఓ గేటుపైకి ఎక్కించాడు. 

Published : 08 May 2024 16:52 IST

ప్రముఖ యూట్యూబర్‌, మరగుజ్జు విభు వర్షిణి (Vibhu Varshney) దిల్లీ క్యాపిటల్స్‌ జట్టుకు వీరాభిమాని. జట్టు మ్యాచ్‌లు ఎక్కడ జరిగినా హాజరై సందడి చేస్తుంటాడు. దిల్లీ ఆటగాళ్లతోనూ అతడికి మంచి ఫ్రెండ్‌షిప్ ఉంది. తాజాగా మైదానంలో ప్రాక్టీస్ చేస్తున్న రిషభ్‌ పంత్‌ను.. విభు వర్షిణి పలు ప్రశ్నలు అడుగుతూ చిరాకు తెప్పించాడు. దీంతో అతడిని స్టేడియంలో ఉన్న ఓ గేటుపైకి ఎక్కించాడు. మళ్లీ ఇలానే ఇబ్బంది పెడితే ఈ సారి స్పైడర్ కెమెరా ఎక్కిస్తానని పంత్ విభుతో అంటాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు