MS Dhoni: ధోనీ హుషారు.. స్టేడియంలో అభిమానుల హోరు

మైదానంలో ఎంత చురుగ్గా ఉంటాడో.. సహచరులతో అంతే కూల్‌గా వ్యవహరించే ఆటగాడు ఎంఎస్‌ ధోనీ (MS Dhoni). మ్యాచ్‌ ఫలితంతో సంబంధం లేకుండా ధోనీ బ్యాటింగ్‌ చూస్తే చాలనుకునే అభిమానులు ఆయన సొంతం. మ్యాచ్‌కు ముందు.. మైదానంలోకి దిగాక ధోనీ స్టైల్‌ ఎలా ఉంటుందో చూపిస్తూ ఐపీఎల్‌ నిర్వాహకులు ఇన్‌స్టాలో ఓ వీడియోను పంచుకున్నారు. మీరూ చూసేయండి.

Updated : 15 Apr 2024 14:27 IST

Tags :

మరిన్ని