World Cup 2023: ప్రపంచకప్ ఫైనల్‌ ఎఫెక్ట్‌.. అహ్మదాబాద్‌లో రూ.లక్షల్లో హోటల్‌ అద్దెలు!

కోట్లాది క్రికెట్ అభిమానుల కల నెరవేర్చేందుకు, ప్రపంచకప్ ట్రోఫీని (ODI World Cup 2023) ముచ్చటగా మూడోసారి ముద్దాడేందుకు టీమిండియా అడుగుదూరంలో ఉంది. నవంబర్ 19న అహ్మదాబాద్ స్టేడియంలో జరగనున్న మ్యాచ్‌ను చూసేందుకు అభిమానులు భారీగా అక్కడకు తరలివెళ్తున్నారు. ఫలితంగా ఆ నగరంలో హోటల్ రూమ్ అద్దెలకు ఒక్కసారిగా రెక్కలొచ్చాయి. హోటల్ గదుల అద్దెలు ఏకంగా రూ.లక్షలకు చేరాయి.

Published : 18 Nov 2023 14:47 IST
Tags :

మరిన్ని