Hyderabad vs Chennai: హైదరాబాద్‌లో చెన్నై టీమ్.. అంబటి రాయుడు బిర్యానీ ట్రీట్‌

ఐపీఎల్‌ 17 సీజన్‌లో భాగంగా ఏప్రిల్ 5న ఉప్పల్‌ వేదికగా హైదరాబాద్‌, చెన్నై జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్‌ కోసం చెన్నై టీమ్ భాగ్యనగరానికి చేరుకుంది. మాజీ ఆటగాడు అంబటి రాయుడు (Ambati Rayudu) తన నివాసంలో చెన్నై ప్లేయర్లకు హైదరాబాదీ బిర్యానీతో విందు ఇచ్చాడు. బిర్యానీ సూపర్‌గా ఉందని చెన్నై ఆటగాళ్లు కితాబిచ్చారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూసేయండి!

Published : 04 Apr 2024 19:24 IST

Tags :

మరిన్ని