Andrew Russel: రస్సెల్ దూకుడు.. ఒకే ఓవర్‌లో మూడు భారీ సిక్స్‌లు

ఐపీఎల్‌లో భాగంగా హైదరాబాద్‌తో మ్యాచ్‌లో ఆండ్రూ రస్సెల్ (Andrew Russel) (64*; 25 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్స్‌లు) విధ్వంసం సృష్టించాడు. ఒకే ఓవర్‌లో మూడు భారీ సిక్స్‌లతో చెలరేగిపోయాడు. మయాంక్‌ మర్కండే వేసిన 16 ఓవర్‌లో తొలి బంతికి డీప్‌ మిడ్‌వికెట్ మీదుగా 91 మీటర్ల సిక్స్‌, నాలుగో బంతికి 102 మీటర్ల సిక్స్‌, ఐదో బంతిని లాంగాన్‌ మీదుగా (96 మీటర్లు) స్టాండ్స్‌లోకి పంపాడు. 

Updated : 23 Mar 2024 21:36 IST

Tags :

మరిన్ని