Virat Kohli: స్టేడియంలో కోహ్లీ సంబరాలు.. అనుష్క ప్లయింగ్‌ కిస్‌లు

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘మాస్టర్‌ బ్లాస్టర్‌’ సచిన్‌ తెందూల్కర్‌ (Sachin Tendulkar) రికార్డు చెరిపేసి వన్డేల్లో 50 శతకాలతో ‘కింగ్‌’ కోహ్లీ(Virat Kohli) కొత్త రికార్డు తన ఖాతాలో వేసుకున్నాడు. వాంఖడె వేదికగా న్యూజిలాండ్‌(India vs New Zealand)తో జరిగిన సెమీస్‌ పోరులో కోహ్లీ(117)ఈ ఘనత అందుకున్నాడు. విరాట్‌ చరిత్ర సృష్టించడంతో స్టేడియం ఒక్కసారిగా మారుమోగిపోయింది. ఇక ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు వచ్చిన కోహ్లీ సతీమణి, బాలీవుడ్‌ స్టార్‌ అనుష్క శర్మ(Anushka Sharma) ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఫ్లయింగ్‌ కిస్సులతోనే ఆమె కోహ్లికి అభినందనలు తెలిపింది. స్టేడియంలో ఓవైపు కోహ్లి సంబరాలు.. మరోవైపు గ్యాలరీ నుంచి అనుష్క ప్లయింగ్‌ కిస్‌లు ఆసక్తికరంగా మారాయి. ఇంకెందుకు ఆలస్యం ఈ వీడియోను మీరూ చూసేయండి మరి..  

Published : 15 Nov 2023 23:54 IST

Tags :

మరిన్ని