Arjun Tendulkar: బంతితో బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్న అర్జున్‌ తెందూల్కర్‌

ఐపీఎల్-17 (IPL-2024) కోసం ముంబయి ఇండియన్స్‌ (MI) జట్టు సిద్ధమవుతోంది. గతేడాది ఐపీఎల్‌ (IPL 2023)లో అరంగేట్రం చేసి మంచి ప్రదర్శన కనబరిచిన సచిన్‌ తనయుడు అర్జున్‌ తెందూల్కర్‌ (Arjun Tendulkar).. ఈ సీజన్‌లోనూ రాణించాలని మైదానంలో చెమటోడ్చుతున్నాడు. బంతితో తనదైన శైలిలో చెలరేగి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. సంబంధిత దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. మీరూ చూసేయండి.

Published : 12 Mar 2024 15:33 IST

Tags :

మరిన్ని