BAN vs SL: ఆ క్యాచ్‌ను ముగ్గురూ పట్టలేకపోయారు.. చూస్తే నవ్వాగదు!

బంగ్లాదేశ్‌ - శ్రీలంక జట్ల మధ్య జరుగుతున్న రెండో టెస్టులో సులువైన క్యాచ్‌ను ముగ్గురు ఆటగాళ్లు చేజార్చిన వీడియో వైరల్‌గా మారింది. బంగ్లా బౌలర్ ఖలేద్‌ అహ్మద్ వేసిన బంతి ప్రభాత్‌ జయసూర్య బ్యాట్‌ను తాకుతూ స్లిప్‌లోకి దూసుకెళ్లింది. అక్కడ కెప్టెన్ నజ్ముల్ షాంటో కాస్త తడబడి బంతిని పైకి లేపాడు. ఆ పక్కనే రెండో స్లిప్‌లో ఉన్న షాహదాత్‌ కూడా అందుకోలేకపోయాడు. మూడో స్లిప్‌లో ఉన్న జకీర్ హసన్ వైపు బంతి వెళ్లినా పట్టుకోవడంలో విఫలమయ్యాడు. ఆ వీడియోను మీరూ చూసేయండి..

Updated : 01 Apr 2024 10:54 IST

Tags :

మరిన్ని