Anuj Rawat: గాల్లోకి ఎగిరి.. అనుజ్‌ రావత్‌ సూపర్‌ క్యాచ్‌!

బెంగళూరు వికెట్‌ కీపర్‌ అనుజ్‌ రావత్‌ (Anuj Rawat) తన ఫీల్డింగ్‌తో క్రికెట్‌ అభిమానులను ఆశ్చర్యపరిచాడు. యశ్‌ దయాల్‌ బౌలింగ్‌లో పంజాబ్‌ బ్యాటర్‌ సామ్‌ కరన్‌ ఇచ్చిన క్యాచ్‌ను వికెట్ల వెనక గాల్లోకి ఎగిరి అద్భుతంగా ఒడిసి పట్టాడు. వీడియో చూడండి. 

Updated : 26 Mar 2024 18:16 IST

Tags :

మరిన్ని