Dinesh Karthik: దినేశ్‌ కార్తీక్‌ స్టైలిష్‌ ఫినిషింగ్‌.. బ్యాటింగ్‌లో అదే దూకుడు!

రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు తరఫున బరిలో దిగుతూ తానింకా ఉన్నానని దినేశ్‌ కార్తీక్‌ (Dinesh Karthik) చాటుకున్నాడు. ఈ ఏడాది కీపర్‌గా జట్టులో చోటు దక్కకపోయినా అచ్చమైన బ్యాటర్‌గా రెండో మ్యాచ్‌లోనే తన సత్తా చాటాడు. పంజాబ్‌తో పోరులో ఆశలు లేని స్థితి నుంచి ఆర్సీబీని గెలిపించాడు. 10 బంతుల్లోనే 28 పరుగులు సాధించి బెంగళూరుకు తొలి విజయాన్ని అందించాడు. 

Published : 26 Mar 2024 16:52 IST

Tags :

మరిన్ని