Pocharam: అధికారం శాశ్వతం కాదు.. ప్రజల విశ్వాసమే గెలిపించింది: పోచారం శ్రీనివాసరెడ్డి

నిజామాబాద్‌ జిల్లా బాన్సువాడ నియోజకవర్గం నుంచి భారాస (BRS) అభ్యర్థి పోచారం శ్రీనివాసరెడ్డి (Pocharam Srinivasareddy) విజయం సాధించారు. ప్రస్తుతం స్పీకర్‌గా ఉన్న ఆయన బాన్సువాడ నుంచి గెలుపొంది గత ఆనవాయితీకి అడ్డుకట్ట వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలకు తన మీద ఉన్న నమ్మకంతోనే గెలిచానని స్పష్టం చేశారు. అధికారం ఎవరికీ శాశ్వతం కాదని తెలిపారు. 

Published : 03 Dec 2023 17:11 IST
Tags :

మరిన్ని