ShankarNaik: ఈ ఎన్నికలు చాలా గుణపాఠం నేర్పాయి: ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌

ఈ ఎన్నికలు చాలా గుణపాఠాన్ని, రాజకీయాన్ని నేర్పాయని మహబూబాబాద్‌ సిట్టింగ్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌ (MLA Shankar Naik) అన్నారు. మహబూబాబాద్‌లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రజల నిర్ణయం ఏదైనా శిరసావహిస్తానని తెలిపారు. డిసెంబర్‌ 3న కాంగ్రెస్, భాజపా వాళ్ల బతుకులు బయటపడతాయని వ్యాఖ్యానించారు.

Published : 01 Dec 2023 16:21 IST

Tags :

మరిన్ని