Kolkata Vs Bengaluru: ఒంటి చేత్తో గ్రీన్ సూపర్ క్యాచ్.. వీడియో

యశ్‌ బౌలింగ్‌లో రఘువంశి (3) ఇచ్చిన క్యాచ్‌ను బెంగళూరు ఆటగాడు కామెరూన్‌ గ్రీన్ ఒంటిచేత్తో అద్భుతంగా ఒడిసి పట్టాడు.

Published : 21 Apr 2024 17:25 IST

కోల్‌కతాతో జరుగుతున్న మ్యాచ్‌లో బెంగళూరు ఆటగాడు కామెరూన్‌ గ్రీన్ తన ఫీల్డింగ్‌ స్కిల్‌తో అలరించాడు. యశ్‌ బౌలింగ్‌లో రఘువంశి (3) ఇచ్చిన క్యాచ్‌ను గ్రీన్ ఒంటిచేత్తో అద్భుతంగా ఒడిసి పట్టాడు. దీంతో 75 పరుగుల వద్ద కోల్‌కతా మూడో వికెట్‌ను నష్టపోయింది. వీడియో చూడండి.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు