విషవాయువులను వెదజల్లుతున్న పటాన్‌చెరు పారిశ్రామికవాడ.. అనారోగ్యం పాలవుతున్న స్థానికులు

పరిశ్రమలు రావాలి అభివృద్ధి జరగాలి. చెప్పడానికి బాగానే ఉంటుంది. కానీ, రెండు సమానంగా కావాలంటే కష్టమేనని చెప్పుకోవాలి. అందుకు ఉదాహరణగా నిలుస్తోంది.. సంగారెడ్డి జిల్లాలోని పటాన్ చెరు పారిశ్రామికవాడ. నింగి, నేల ఏకమైందా అనే అంతలా ఇక్కడ కాలుష్యం చుట్టేసోంది.

Published : 21 Dec 2023 13:28 IST

Tags :

మరిన్ని