Chennai vs Gujarat: తేలిపోయిన గుజరాత్‌.. చెన్నై గెలుపు సంబరాలు ఇవీ..

చెన్నై: ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా గుజరాత్‌తో జరిగిన పోరులో చెన్నై 63 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. తొలుత బ్యాటింగ్‌ చేసిన చెన్నై 6 వికెట్ల నష్టానికి 206 పరుగులు చేసింది. అనంతరం బౌలింగ్‌లో గుజరాత్‌ను 143 పరుగులకే కట్టడింది. ఈ మ్యాచ్‌లో గుజరాత్‌ ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయింది.  

Updated : 27 Mar 2024 00:29 IST

Tags :

మరిన్ని