Chennai X Kolkata: సొంత మైదానంలో హ్యాట్రిక్‌ కొట్టిన చెన్నై.. ధోనీ ఆనందం చూశారా..

ఇంటర్నెట్‌ డెస్క్‌: సొంత మైదానంలో చెన్నై మరోసారి అదిరిపోయే ప్రదర్శన చేసింది. ఈ సీజన్‌లో మూడు వరుస విజయాలు సాధించిన కోల్‌కతాను చిత్తు చేసింది. తొలుత 137 పరుగులకే ఆ జట్టును కట్టడి చేసిన చెన్నై.. అనంతరం  17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. ఫామ్‌లోకి వచ్చిన కెప్టెన్‌ రుతురాజ్‌ గైక్వాడ్‌ (67*) ఫోర్‌తో తన జట్టును విజయతీరాలకు చేర్చాడు. ఇప్పటివరకు ఐదు మ్యాచ్‌లు ఆడిన చెన్నై.. మూడింట్లో విజయం సాధించింది. అవన్నీ సొంతమైదానంలోనే కావడం విశేషం. 

Updated : 09 Apr 2024 00:46 IST

Tags :

మరిన్ని