LIVE: భారత్‌- ఆస్ట్రేలియా ఫైనల్‌ మ్యాచ్‌పై క్రికెట్‌ విశ్లేషకుల చర్చ

అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించాలని భారత క్రికెట్‌ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై క్రికెట్‌ విశ్లేషకులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

Updated : 19 Nov 2023 13:41 IST

అహ్మదాబాద్‌ వేదికగా భారత్‌-ఆస్ట్రేలియా (India vs Australia) మధ్య వన్డే ప్రపంచకప్‌ (ODI World Cup 2023) ఫైనల్‌ మ్యాచ్‌ జరుగుతోంది. ఈ మ్యాచ్‌లో టీమ్‌ఇండియా విజయం సాధించాలని భారత క్రికెట్‌ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్‌పై క్రికెట్‌ విశ్లేషకులు ఏం చెబుతున్నారో తెలుసుకుందాం.

Tags :

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు