Go First: దివాలా అంచున విమానయాన సంస్థ ‘గోఫస్ట్‌’..!

దేశీయంగా మరో విమానయాన సంస్థ నష్టాల్లో చిక్కుకుంది. బడ్జెట్‌ ధరలో విమానయాన సేవలందించే గోఫస్ట్‌ (Go First) నిధుల కొరత ఎదుర్కొంటోంది. ఇవాళ,రేపు తమ విమాన సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. జాతీయ కంపెనీ లా ట్రైబ్యునల్‌ వద్ద స్వచ్ఛంద దివాలా పరిష్కార ప్రక్రియకు దరఖాస్తు చేసినట్లు తెలిపింది.

Published : 04 May 2023 13:08 IST

Tags :

మరిన్ని