David Warner: కేన్ విలియమ్సన్తో డేవిడ్ వార్నర్ సెల్ఫీ.. వైరల్ వీడియో
ముంబయి: దిల్లీ ఓపెనర్ డేవిడ్ వార్నర్ చాలా సంతోషంగా ఉన్నాడు. గతరాత్రి హైదరాబాద్‌పై చెలరేగిన అతడు మళ్లీ తన మునుపటి బ్యాటింగ్‌ను గుర్తు చేశాడు. ఈ మ్యాచ్ సందర్భంగా తన మాజీ టీమ్మేట్, ప్రస్తుత హైదరాబాద్ సారథి కేన్ విలియమ్సన్తో సరదాగా గడిపాడు. తొలుత మ్యాచ్‌కు ముందు విలియమ్సన్‌ను హత్తుకొన్న వార్నర్ మ్యాచ్ అనంతరం సెల్ఫీ తీసుకొని ఆస్వాదించాడు. మీరూ ఆ వీడియో చూడండి.
Published : 06 May 2022 09:54 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (06/05/24)
-
మోదీజీ.. ఇకనైనా మౌనం వీడండి: సెక్స్ కుంభకోణంపై కాంగ్రెస్
-
పార్టీ కార్యకర్తపై చేయి చేసుకున్న డీకే శివకుమార్!
-
ఆ సిబిల్ స్కోర్ చూస్తే జాతకం బయటపడుతుంది: ‘కర్మ’పై పూరి జగన్నాథ్
-
‘పోలీసుల నోటీసులు పట్టించుకోవద్దు’ - సిబ్బందికి బెంగాల్ గవర్నర్ ఆదేశం
-
ఎంత ఘోరం! మూగ బిడ్డని మొసళ్లున్న నదిలో విసిరేసిన తల్లి!