Mumbai Vs Delhi: షెపర్డ్‌ వీరబాదుడు.. ఒకే ఓవర్లో 32 పరుగులు

ముంబయితో జరుగుతున్న ఐపీఎల్‌ మ్యాచ్‌ (Mumbai Vs Delhi)లో దిల్లీ ఆటగాడు రొమారియో షెపర్డ్‌ తన బ్యాట్‌తో అదరగొట్టాడు. నోకియా వేసిన ఇన్నింగ్స్‌ చివరి ఓవర్‌లో ఏకంగా 32 పరుగులు రాబట్టాడు. నాలుగు సిక్స్‌లు, రెండు ఫోర్లతో అలరించాడు.  

Updated : 07 Apr 2024 18:05 IST

Tags :

మరిన్ని