MS Dhoni: సింగిల్ హ్యాండ్‌తో ధోనీ సిక్స్‌.. వీడియో చూసేయండి

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో భాగంగా శుక్రవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన ధోని.. సింగిల్ హ్యాండ్‌తో సిక్సర్‌ బాదాడు.

Updated : 11 May 2024 10:58 IST

ఐపీఎల్‌ 17వ సీజన్‌లో ఎంఎస్ ధోనీ (MS Dhoni) అదరగొడుతున్నాడు. ఫినిషర్‌గా బరిలోకి దిగుతూ ఫోర్లు, సిక్సర్లు బాదుతూ అభిమానులను ఖుషీ చేస్తున్నాడు. శుక్రవారం గుజరాత్‌తో జరిగిన మ్యాచ్‌లో చెన్నై ఓడిపోయినప్పటికీ.. ఎనిమిదో స్థానంలో బ్యాటింగ్‌ చేసిన ధోనీ (26 నాటౌట్‌; 11 బంతుల్లో 1×4, 3×6) మాత్రం అభిమానులను ఆకట్టుకున్నాడు. రషీద్ బౌలింగ్‌లో సింగిల్ హ్యాండ్‌తో సిక్సర్‌ బాదేశాడు. ఆ వీడియో చూసేయండి.

Tags :

మరిన్ని