MS DHONI: ఇది ధోనీ ప్రపంచం.. అభిమానుల కోసం ఐపీఎల్‌ స్పెషల్ వీడియో

వైజాగ్ వేదికగా దిల్లీతో జరిగిన మ్యాచ్‌లో ఎంఎస్ ధోనీ ప్రధాన ఆకర్షణగా నిలిచాడు. అతడి కోసమే మ్యాచ్‌కు వచ్చామా? అన్నట్లుగా ఉంది. ఈ ఐపీఎల్‌ సీజన్‌లో తొలిసారి బ్యాటింగ్‌కు దిగిన ధోనీ అభిమానులను అలరించేలా ఆడాడు. చెన్నై ఓడిపోయినప్పటికీ అతడి సుడిగాలి ఇన్నింగ్స్‌ మాత్రం ఫ్యాన్స్‌కు గుర్తుండిపోతుంది. ఈ క్రమంలో వైజాగ్‌ స్టేడియంలో ధోనీ ఎంట్రీ నుంచి అతడి బ్యాటింగ్‌ వరకు స్పెషల్ వీడియోను ఐపీఎల్‌ తన సోషల్ మీడియాలో పోస్టు చేసింది. ఆ వీడియోను మీరూ చూసేయండి..

Updated : 01 Apr 2024 13:22 IST

Tags :

మరిన్ని