Donald Trump: నాటో కూటమికి వ్యతిరేకంగా డొనాల్డ్‌ ట్రంప్‌ సంచలన వ్యాఖ్యలు

అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. సౌత్‌కరోలినా ఎన్నికల ర్యాలీలో పాల్గొన్న ట్రంప్‌.. నాటో కూటమికి వ్యతిరేకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు. నాటో కూటమిలోని అన్ని దేశాలు దాదాపుగా అమెరికాకు మిత్రదేశాలే. 

Published : 11 Feb 2024 16:36 IST

Tags :

మరిన్ని