Viral Video: మహిళా రైల్వే గార్డు స్పందన.. తప్పిన ప్రాణాపాయం..
తమిళనాడు చెన్నై రైల్వే స్టేషన్లో కదులుతున్న రైలు నుంచి జారిపడిన వ్యక్తిని మహిళా రైల్వే గార్డు క్షణాల్లో స్పందించి కాపాడారు. చెన్నై నుంచి బయలు దేరిన ఎక్స్ ప్రెస్ రైలులో నుంచి అదుపు తప్పిన ప్రయాణికుడు జారిపడిపోయాడు. అక్కడే విధలు నిర్వహిస్తున్న మహిళా రైల్వే గార్డు వేగంగా స్పందించి బయటకు లాగడంతో త్రుటిలో ప్రమాదం తప్పింది.
Published : 26 Apr 2022 14:49 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ముందు మీరు రాయ్‌బరేలీలో గెలవండి.. రాహుల్‌కు సలహా ఇచ్చిన చెస్ దిగ్గజం
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం