Andhra Politics: నెల్లూరు నగరంలో మరోసారి ఫ్లెక్సీల రగడ!
నెల్లూరులో ఫ్లెక్సీల వివాదం కొనసాగుతోంది. తాజాగా మంత్రి కాకాణిని అభినందిస్తూ ఆనం సోదరులు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు చించేశారు. దీనిపై ఆనం వర్గీయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరులో అరాచకం రాజ్యమేలుతోందని ఆనం జయ కుమార్ రెడ్డి అన్నారు. ఫ్లెక్సీలు చించివేసిన వారిపై పోలీసులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు
Published : 19 Apr 2022 13:53 IST
Tags :
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (04/05/24)
-
పాలస్తీనా మద్దతుదారులకు హిమ్స్ సంస్థ సీఈఓ గుడ్‌న్యూస్
-
‘తుపాకీతో బెదిరించి.. అత్యాచారం చేసి..’ - ప్రజ్వల్‌పై మహిళ ఫిర్యాదు
-
అషు ‘సూపర్ డీలక్స్ బాడీ’.. సాగరకన్యలా నోరా ఫతేహి!
-
3 నెలల్లో 2 కోట్ల ఖాతాలపై వాట్సప్ నిషేధం
-
రజనీకాంత్- అమితాబ్ ఆలింగనం.. ఫొటోలు వైరల్