IPL 2023: పంజాబ్‌పై బెంగళూరు సూపర్‌ విక్టరీ.. సంబరాలు చూశారా?

పంజాబ్‌ కింగ్స్‌ (PBKS)తో గురువారం జరిగిన మ్యాచ్‌లో రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు (RCB).. 24 పరుగులతో తేడాతో సూపర్‌ విక్టరీ సాధించింది. 175 పరుగుల ఛేదనలో ‘మ్యాన్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’ సిరాజ్‌ (4/21) దెబ్బకు పంజాబ్‌ 150 పరుగులకే ఆలౌటైంది. అంతకుముందు డుప్లెసిస్‌ (343) బ్యాటింగ్‌లో దుమ్మురేపి.. ఆరెంజ్‌ క్యాప్‌ దక్కించుకున్నాడు. ఫలితంగా డ్రెస్సింగ్‌ రూమ్‌లో RCB ఆటగాళ్లు సంబరాల్లో మునిగితేలారు. ఇందుకు సంబంధించిన వీడియోను మీరూ చూసేయండి.

Published : 21 Apr 2023 15:55 IST

Tags :

మరిన్ని