Gujarat Vs Mumbai: థ్రిల్లింగ్‌ విక్టరీ.. గుజరాత్ గెలుపు సంబరాలు ఇలా

ముంబయి జట్టును సొంతమైదానంలో ఆరు పరుగుల తేడాతో గుజరాత్ ఓడించింది. 169 పరుగుల లక్ష్య ఛేదనలో ముంబయి 162 పరుగులకే పరిమితమైంది. చివర్లో గుజరాత్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేసి తమ జట్టును గెలిపించారు. దీంతో వారి ఆనందానికి అవధుల్లేవు. ఆ సంబరాలు మీరూ చూసేయండి..

Published : 25 Mar 2024 09:24 IST

Tags :

మరిన్ని