HCA: మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించం: హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు

మహిళ క్రికెటర్లతో అసభ్యంగా ప్రవర్తించాడనే ఆరోపణల నేపథ్యంలో కోచ్‌ జైసింహాపై హైదరాబాద్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ (హెచ్‌సీఏ) ఆగ్రహం వ్యక్తం చేసింది. మహిళా క్రికెటర్ల రక్షణకు భంగం కలిగితే ఉపేక్షించేది లేదని హెచ్‌సీఏ అధ్యక్షుడు జగన్మోహన్‌రావు తెలిపారు. విచారణ ముగిసే వరకూ కోచ్‌ జైసింహాను సస్పెండ్‌ చేస్తున్నామని వెల్లడించారు.

Published : 16 Feb 2024 13:42 IST

Tags :

మరిన్ని