Chennai X Kolkata: టాస్‌ TO మ్యాచ్‌ ఎండింగ్‌.. హైలైట్స్ చూసేయండి

ఐపీఎల్‌ (IPL 2024)లో చెన్నై అదరగొడుతోంది. సోమవారం జరిగిన మ్యాచ్‌లో 7 వికెట్ల తేడాతో కోల్‌కతాను చిత్తు చేసింది. చెన్నై ఛేదనలో ఓపెనర్‌ రుతురాజ్‌ కీలక ఇన్నింగ్స్‌ ఆడాడు. ఆఖరి వరకు క్రీజులో నిలిచి, జట్టును విజయపథంలో నడిపించాడు. రుతురాజ్‌ గైక్వాడ్‌ (67 నాటౌట్‌; 58 బంతుల్లో 9×4) కెప్టెన్‌ ఇన్నింగ్స్‌కు శివమ్‌ దూబె (28; 18 బంతుల్లో 1×4, 3×6) మెరుపులు తోడవడంతో 138 పరుగుల లక్ష్యాన్ని చెన్నై 17.4 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి అలవోకగా ఛేదించింది. మ్యాచ్‌ హైలైట్స్‌ చూసేయండి. 

Published : 09 Apr 2024 10:20 IST

Tags :

మరిన్ని